ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేరస్థులు పేదలు, దళితులు అయితేనే శిక్షలు వేస్తున్నారు: సంధ్య తీవ్ర ఆరోపణలు
    Sat 13:43

    నేరస్థులు పేదలు, దళితులు అయితేనే శిక్షలు వేస్తున్నారు: సంధ్య తీవ్ర ఆరోపణలు

    • ఉన్నావో నిందితుడిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదు
    • ఆ బీజేపీ నేతను ఎన్ కౌంటర్ చేయాలని నేను కోరుతున్నాను
    • మహిళలను రక్షించే విధానం ఇది కాదు
    Read full story
  • చంద్రబాబు విజనరీ లీడర్.. భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా వైజాగ్: జీత్ అదానీ
    Tue 11:32

    చంద్రబాబు విజనరీ లీడర్.. భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా వైజాగ్: జీత్ అదానీ

    • విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
    • భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా విశాఖ మారుతుంద‌న్న జీత్ అదానీ  
    • ఏఐ డేటా సెంటర్ల కోసం అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంద‌ని వెల్ల‌డి
    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై జీత్ అదానీ ప్రశంసలు
    • ఈ ప్రాజెక్టుతో ఏఐ విప్లవానికి వైజాగ్ నాంది పలికిందని వ్యాఖ్య
    Read full story
  • పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ
    Tue 11:28

    పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ

    • రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు చేపట్టిన వైసీపీ
    • పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారన్న జగన్
    • ఏ సమస్య వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటని విమర్శ
    Read full story
  • వికసిత్ భారత్‌కు పునాది రాయి.. విశాఖ గూగుల్ ఏఐ హబ్: బికాస్ కోలే
    Tue 11:25

    వికసిత్ భారత్‌కు పునాది రాయి.. విశాఖ గూగుల్ ఏఐ హబ్: బికాస్ కోలే

    • వికసిత్ భారత్‌కు గూగుల్ ఏఐ హబ్ పునాది లాంటిదన్న గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్
    • విశాఖ గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా పరుగులు పెట్టనుంద‌ని బికాస్ కోలే జోస్యం
    • ముంబై, చెన్నై సరసన అంతర్జాతీయ గేట్ వేగా ఆవిర్భావం
    • స్థానిక యువతకు ఉద్యోగాలు, ఏఐలో ప్రత్యేక శిక్షణ
    • మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తామన్న గూగుల్
    Read full story
  • దేశంలో వద్దన్నారు.. విదేశాల్లో అదే ప్రీమియం: ఆస్ట్రేలియాలోని భారత మహిళ వీడియో వైరల్
    Tue 10:58

    దేశంలో వద్దన్నారు.. విదేశాల్లో అదే ప్రీమియం: ఆస్ట్రేలియాలోని భారత మహిళ వీడియో వైరల్

    • ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత మహిళకు ఎదురైన అనుభవం
    • దేశంలో వద్దనుకున్న పసుపు పాలను విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నామన్న స్మిధ
    • మన సంప్రదాయాలను మనమే పాతవిగా భావిస్తున్నామని ఆవేదన
    • ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు
    Tue 10:54

    పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు

    • మంగళవారం బంగారం, వెండి ధరల్లో భారీ పతనం
    • అంతర్జాతీయంగా డాలర్ బలపడటమే ప్రధాన కారణం
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.710 మేర తగ్గుదల
    • కిలో వెండి ధర ఏకంగా రూ.4,000 వరకు పతనం
    Read full story
  • అక్కడ సిమ్ కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎయిర్‌టెల్ వినూత్న ఆఫర్!
    Tue 10:53

    అక్కడ సిమ్ కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎయిర్‌టెల్ వినూత్న ఆఫర్!

    • పెట్రోల్ కొరతను క్యాష్ చేసుకుంటున్న ఎయిర్‌టెల్
    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినూత్న ఆఫర్
    • కొత్త సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఉచితం
    • నెటిజన్లను ఆకట్టుకుంటున్న మార్కెటింగ్ ట్రిక్
    Read full story
  • ఈటీవీ విన్ లో 'ఆమెకథ' .. ఎలా ఉందంటే..!
    Tue 10:46

    ఈటీవీ విన్ లో 'ఆమెకథ' .. ఎలా ఉందంటే..!

    • ఆమని ప్రధానమైన పాత్రగా 'ఆమె కథ'
    • కీలకమైన పాత్రను పోషించిన దేవీ ప్రసాద్
    • అంతగా ఆకట్టుకోని కథాకథనాలు 
    • కృతకంగా అనిపించే సన్నివేశాలు
    Read full story
  • 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: ఆర్. కృష్ణయ్య
    Tue 10:38

    42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: ఆర్. కృష్ణయ్య

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య లేఖ
    • రిజర్వేషన్లపై కోర్టులో ఉన్న స్టే ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
    • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచన
    Read full story
  • విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన
    Tue 10:35

    విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన

    • విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన
    • 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు
    • అదానీ, ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్
    • పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు
    • ప్రాజెక్ట్ కోసం 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV