వారికో న్యాయం.. మాకో న్యాయమా?: ఎన్కౌంటర్లో హతమైన చెన్నకేశవులు భార్య
- మక్తల్ రోడ్డుపై బైఠాయించిన నిందితుల బంధువులు
- ఎమ్మెల్యే, ఎంపీ కొడుకులనూ ఇలానే ఎన్కౌంటర్ చేస్తారా?
- కొంతకాలానికైనా తిరిగి వస్తాడనుకున్నా
దేశంలో అత్యాచారాలకు పాల్పడి జైలుకెళ్లిన వారిని అక్కడ తీరిగ్గా కూర్చోపెట్టి మేపుతున్నారని పేర్కొన్న ఆమె.. తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తాడని అనుకున్నానని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని రోదించింది. ఇప్పుడు తనకు దిక్కెవరంటూ ఆమె రోదించింది.