సహచర జవాన్లపై కాల్పులు జరిపి కలకలం రేపిన జవాను... ఐదుగురి మృతి!
- సహచర జవాన్లపై కాల్పులు జరిపిన రెహమాన్
- అనంతరం గన్ తో కాల్చుకొని ఆత్మహత్య
- నారాయణపూర్ ఇండో-టిబెటన్ బోర్డర్ జవాన్ల బృందంలో ఘటన
అనంతరం గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని రక్షించేందుకు వైద్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. నారాయణ పూర్ లోని ఐటీబీపీ 45వ బెటాలియన్ శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వివరించారు. ఆ జవాను ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం తెలియాల్సి ఉంది.