మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల ఫిర్యాదు
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ అధినేత చంద్రబాబునాయుడుపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.