తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. మహిళపై సామూహిక అత్యాచారం, హత్య!
- ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో ఘటన
- నిందితులుగా ముగ్గురు వ్యక్తులు
- ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనకు పాల్పడ్డ మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కు చెందిన యువతి దిశ హత్యాచారం కేసులో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతోన్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరకవముందే ఏపీలో మరోసారి ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.