ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నువ్వు ఓ అద్భుతం: మోషే హోల్ట్ బర్గ్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు!
    Tue 11:30

    నువ్వు ఓ అద్భుతం: మోషే హోల్ట్ బర్గ్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు!

    • 26/11 దాడుల నాటికి రెండేళ్ల మోషే
    • తల్లిదండ్రులను కోల్పోయిన మోషే
    • 13 ఏళ్లు నిండటంతో ఇటీవల 'బార్ మిత్వా'
    • ప్రత్యేకంగా లేఖ రాసిన నరేంద్ర మోదీ
    Read full story
  • ఎన్నికల వేళ విజయ్ పార్టీకి షాక్.. టీవీకే అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు
    Tue 14:50

    ఎన్నికల వేళ విజయ్ పార్టీకి షాక్.. టీవీకే అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు

    • పూనమల్లి అభ్యర్థి ప్రకాశ్‌పై మహిళా నేత ఫిర్యాదు
    • ఆరు నెలల క్రితం వేడుకలో ఘటన జరిగిందని ఆరోపణ
    • పదవి ఇవ్వలేదనే కక్షతోనే ఆరోపణలంటూ ప్రకాశ్ భార్య‌ వాదన
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తిరువళ్లూరు పోలీసులు
    Read full story
  • కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేశ్ అండ... జీవితాంతం తోడుగా ఉంటానని భరోసా
    Tue 14:48

    కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేశ్ అండ... జీవితాంతం తోడుగా ఉంటానని భరోసా

    • మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేశ్ భరోసా
    • గతేడాది విద్యుత్ షాక్‌తో కర్నూలు జిల్లాలో మరణించిన అర్జున్
    • అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించిన లోకేశ్
    • అర్జున్ కుటుంబ బాధ్యత తనదేనని, జీవితాంతం అండగా ఉంటానని హామీ
    Read full story
  • కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటు.. జీతాలు భారీగా పెరిగే ఛాన్స్!
    Tue 14:47

    కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటు.. జీతాలు భారీగా పెరిగే ఛాన్స్!

    • సిఫార్సుల సమర్పణకు కమిషన్‌కు 18 నెలల గడువు
    • 2026 జనవరి 1 నుంచి కొత్త జీతాలు వర్తింపజేసే అవకాశం
    • ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 కొనసాగితే భారీగా పెరగనున్న వేతనాలు
    • కనీస మూల వేతనం రూ. 46,000 దాటవచ్చని అంచనా
    Read full story
  • ఆకివీడు రామాలయం పునర్నిర్మాణానికి చందాలు ఆహ్వానిస్తున్న రఘురామ
    Tue 14:34

    ఆకివీడు రామాలయం పునర్నిర్మాణానికి చందాలు ఆహ్వానిస్తున్న రఘురామ

    • ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం రఘురామ పిలుపు
    • భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి
    • కనీసం రూ.100 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు విరాళం ఇవ్వొచ్చు
    • బ్యాంక్ ఖాతా, క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు స్వీకరణ
    Read full story
  • కేరళలో లెఫ్ట్ కూటమి గెలుపొందాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్ గాంధీ
    Tue 14:24

    కేరళలో లెఫ్ట్ కూటమి గెలుపొందాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్ గాంధీ

    • సీపీఐ(ఎం) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో జతకట్టిందని ఆరోపణ
    • కేరళలో శబరిమల బంగారం చోరీ గురించి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న
    • కేరళ ముఖ్యమంత్రిని నరేంద్ర మోదీ నియంత్రిస్తున్నారన్న రాహుల్ గాంధీ
    Read full story
  • ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ మహిళలు.. అన్నా లెజినోవా షేర్ చేసిన అరుదైన ఫొటో!
    Tue 14:21

    ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ మహిళలు.. అన్నా లెజినోవా షేర్ చేసిన అరుదైన ఫొటో!

    • సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన అన్నా లెజినోవా
    • ఒకేచోట కనిపించిన మెగా కుటుంబంలోని మహిళలు
    • ఫొటోలో అంజనా దేవి, సురేఖ, పద్మజ, అన్నా, ఆడపడుచులు
    • వైరల్ అవుతున్న ఫొటోపై అభిమానుల హర్షం
    • 'మెగా లేడీస్ పవర్ ప్యాక్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
    Read full story
  • బెంగాల్ ఎన్నికల ముంగిట... బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
    Tue 14:18

    బెంగాల్ ఎన్నికల ముంగిట... బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

    • గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా రాజకీయాలకు దూరంగా ఉన్న పేస్
    • 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ప్రాధాన్యత సంతరించుకున్న తాజా పరిణామం 
    • దేశానికి, యువతకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్న పేస్
    • కేంద్ర మంత్రుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్న వైనం
    Read full story
  • ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ
    Tue 14:11

    ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ

    • గాంధీనగర్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
    • ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే సమాధానమని వ్యాఖ్య‌
    • వేల ఏళ్ల నాటి జైన కళాఖండాలు, పురాణాలకు నిలయంగా మ్యూజియం
    • ఇది కేవలం మ్యూజియం కాదు, సాంస్కృతిక ఆరాధన కేంద్రమన్న ప్రధాని
    Read full story
  • మా పంటలు ఎండిపోతుంటే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి ఆగ్రహం
    Tue 14:09

    మా పంటలు ఎండిపోతుంటే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి ఆగ్రహం

    • శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్న జూపల్లి
    • ఏపీ ప్రభుత్వం కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తోందని ఆవేదన
    • రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV