ఫడ్నవీస్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఎద్దేవా
- ప్రతీ సందర్భంలోనూ తల్లిదండ్రుల పేర్లు చెబుతా
- మహారాష్ట్రలో అదే నేరంగా ఉన్నట్టుందని ఎద్దేవా
- తల్లిదండ్రుల పేర్లు చెప్పని వారు జీవించడానికే అనర్హులన్న సీఎం
కాగా, గురువారం ఉద్ధవ్ చేసిన ప్రమాణ స్వీకారం నిర్దేశిత ఫార్మాట్లో లేదని, తండ్రి బాలాసాహెబ్ పేరును ప్రమాణ స్వీకారం సమయంలో ప్రస్తావించడం సరికాదని ఫడ్నవీస్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఉద్ధవ్ పై విధంగా బదులిచ్చారు.