తొలిసారిగా రాత్రివేళ అగ్ని-3 పరీక్ష!
- ఒడిశా నుంచి ప్రయోగం
- 1.5 టన్నుల వార్ హెడ్ ను మోసుకెళ్లగల క్షిపణి
- ప్రయోగ ఫలితం కోసం వేచి చూస్తున్నామన్న అధికారులు
అగ్ని-3 క్షిపణి ప్రయోగ పరీక్ష ఫలితం కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అగ్ని-3, 1,500 కిలోల వార్ హెడ్ లను మోసుకు వెళుతుంది. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 టన్నుల బరువుతో ఉంటుంది. ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలోకి అగ్ని-3 చేరిందన్న సంగతి తెలిసిందే.