Fri 16:56 అమరావతి మండలం ధరణికోటలో భారీ మోసం! రమేశ్ అనే వ్యక్తికి వెంకటేశ్వరరావు చౌదరి బెదిరింపులు విలువైన భూమిని తన పేరిట రాయించుకున్నాడు ఎవరికైనా చెబితే రమేశ్ పిల్లలను చంపేస్తానని బెదిరింపు Read full story
Tue 18:25 రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అనుమతులపై దృష్టి సారించనున్న సీఎం కాంగ్రెస్ పెద్దలను కలవనున్న రేవంత్ కేరళలో యూడీఎఫ్ విజయం నేపథ్యంలో రేవంత్ పర్యటనకు మరింత ప్రాధాన్యత Read full story
Tue 18:22 డేటా సెంటర్లను మేమే నడిపిస్తాం: మంత్రి నారా లోకేష్ ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి లోకేష్ శ్రీసిటీలో క్యారియర్ సంస్థ చిల్లర్ తయారీ ప్లాంట్‌కు బుధవారం శంకుస్థాపన డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడమే కాక, వాటిని నడిపించే శక్తిగా ఏపీ మారుతుందని స్పష్టం గూగుల్, రిలయన్స్ వంటి సంస్థల భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తోందని వెల్లడి దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న లోకేష్ Read full story
Tue 18:21 విజయ్ పీఠం ఎక్కాలంటే కాంగ్రెస్ మద్దతిస్తే సరిపోదు: డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న ఇళంగోవన్ ఏ పార్టీకి సరైన మద్దతు రాకపోతే మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సి రావొచ్చని వ్యాఖ్య ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడంపై ఇళంగోవన్ ఆందోళన Read full story
Tue 18:11 తమిళనాట విజయ్ గెలుపు.. శ్రీలంకలో సంబరాలు విజయ్ గెలుపుతో విదేశాల్లో ఉన్న తమిళుల్లో కొత్త ఉత్సాహం శ్రీలంకలోని జాఫ్నా, ఉత్తర ప్రావిన్స్‌లో తమిళుల సంబరాలు జననాయగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు Read full story
Tue 18:09 ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ నిర్ణయాన్ని విజయ్‌కే అప్పగించాం: టీవీకే ఎమ్మెల్యే ఏ పార్టీల మద్దతు తీసుకోవాలో నిర్ణయాన్ని విజయ్‌కి అప్పగించామన్న ఎమ్మెల్యే రిసార్టు రాజకీయాలు చేయవద్దని విజయ్ ఆదేశించారన్న ఎమ్మెల్యే గవర్నర్ రాగానే శాసనసభా పక్ష నేత వెళ్లి గవర్నర్‌ను కలుస్తారన్న ఎమ్మెల్యే Read full story
Tue 17:57 ప్రేక్షకులకు అబద్ధం చెప్పకూడదు: 'అగ్లీ స్టోరీ'పై అవికా గోర్ 'అగ్లీ స్టోరీ' చిత్రంలో టాక్సిక్ సంబంధాలను గ్లామర్‌గా చూపించలేదన్న అవికా గోర్ ఇది ఆరాధించాల్సిన ప్రేమకథ కాదని స్పష్టం చేసిన నటి విషపూరిత బంధాల భావోద్వేగ పర్యవసనాలపై దృష్టి పెట్టామన్న అవికా ప్రేక్షకులకు నిజాయితీగా కథ చెప్పడమే తమ బాధ్యత అని వెల్లడి మే 22న థియేటర్లలోకి రానున్న 'అగ్లీ స్టోరీ' Read full story
Tue 17:56 అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం: పెమ్మసాని సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని, నారాయణ, సీఆర్డీఏ కొత్త కమిషనర్ అమరావతి గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న పెమ్మసాని Read full story
Tue 17:48 హర్మూజ్ జలసంధిలో ఘర్షణలు.. బేర్‌మన్న మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన సూచీలు 251 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు డాలర్‌తో పోలిస్తే 95.30 స్థాయికి పడిపోయిన రూపాయి విలువ నిలదొక్కుకున్న ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు Read full story
Tue 17:40 రేవంత్ ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదు: ఈటల రాజేందర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఈటల బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన మమత అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని వ్యాఖ్య Read full story