Thu 09:36 18 వేల ఏళ్లనాటి శునక కళేబరం లభ్యం.. తాజాగా శరీర భాగాలు! అతి శీతల ప్రాంతంలో కప్పబడడంతో నేటికీ తాజాగా ఉన్న శునకం డోగర్‌గా నామకరణం రెండేళ్ల వయసులోనే మరణించి ఉంటుందని నిర్ధారణ Read full story
Sun 06:49 ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన పశ్చిమాసియా సంక్షోభంతో సరఫరా సమస్యలే కారణం ఇరాన్ నుంచి దిగుమతులను ధ్రువీకరించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంగళూరు పోర్టుకు చేరిన 44,000 టన్నుల ఇరానియన్ ఎల్‌పీజీ Read full story
Sun 06:37 పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం దేవీపట్నం మండలం నేలకోట కొండల్లో పెద్దపులి సంచారం నాలుగు రోజులుగా పులి తిరుగుతుండటంతో భయాందోళనలో ప్రజలు మనుషులను చూసినా దాడి చేయకుండా వెనుదిరిగిన పులి పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ Read full story
Sun 06:36 తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి! డ్రైవింగ్ లైసెన్స్ జారీలో రానున్న కీలక మార్పులు లెర్నర్స్ లైసెన్స్‌కు ముందే ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష తప్పనిసరి 3 గంటల నిడివితో ఆరు మాడ్యూల్స్‌లో ఆన్‌లైన్ శిక్షణ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలుకు కసరత్తు Read full story
Sun 06:19 ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. షేర్ చేస్తే చర్యలు తప్పవన్న మేకర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ ఫొటోలు షేర్ చేసే వారిపై కఠిన చర్యలని మైత్రీ మూవీ మేకర్స్ హెచ్చరిక లీకులు సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బతీస్తున్నాయని చిత్రబృందం ఆవేదన గతంలోనూ ఈ సినిమా నుంచి ఫొటోలు లీక్ కావడం గమనార్హం Read full story
Sat 23:34 గెలుపు అంచుల వరకు వచ్చిన గుజరాత్... థ్రిల్లింగ్ పోరులో రాజస్థాన్ విజయం ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ భారీ స్కోరుకు కారణమైన జురెల్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు ఛేదనలో సాయి సుదర్శన్ అద్భుత పోరాటం నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించిన రవి బిష్ణోయ్ Read full story
Sat 22:54 ఎవరీ అశోక్ శర్మ..? ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఫాస్టెస్ట్ బాల్ నమోదు! ఐపీఎల్ 2026లో అత్యంత వేగవంతమైన బంతి నమోదు గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో రికార్డ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై మ్యాచ్‌లో ఈ ఘనత నమోదు గతంలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అశోక్ భవిష్యత్తులో భారత జట్టుకు ఆశాకిరణమంటున్న నిపుణులు Read full story
Sat 22:40 ట్రంప్ తోనే మీకు ప్రమాదం... మిస్సింగ్ పైలట్ తల్లికి ఇరాన్ సందేశం ఇరాన్ చేతిలో కూలిపోయిన రెండు అమెరికన్ ఫైటర్ జెట్లు కొడుకు గల్లంతు కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన పైలట్ తల్లి ట్రంప్ కంటే మా వద్దే మీ కొడుకు సురక్షితం అంటూ ఇరాన్ స్పందన తమది నాగరిక సంస్కృతి అని స్పష్టం చేసిన ఇరాన్ రాయబార కార్యాలయాలు కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు Read full story
Sat 22:26 పాకిస్థాన్‌లో దొంగల హల్‌చల్... జాతీయ రహదారుల్లోని సీసీటీవీ కెమెరాల చోరీ సుక్కూర్-ముల్తాన్ జాతీయ రహదారిపై 200 కిలోమీటర్ల మేర దొంగల బీభత్సం నిఘా కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, లైట్ల చోరీ కెమెరాల చోరీతో ఇబ్బందికరంగా మారుతున్న భద్రత పర్యవేక్షణ Read full story
Sat 22:20 మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మేఘాంశ్ ‘ఆస్మాన్’.. మే నుంచి షూటింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న రామ్ నందన్ శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మాణం ముహూర్తం షాట్ కు ముఖ్య అతిథులుగా సాయి తేజ్, సందీప్ కిషన్, విష్వక్సేన్, నిహారిక కొణిదెల సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఆస్మాన్' Read full story