భార్య రష్మీతో కలిసి గవర్నర్ తో సమావేశమైన ఉద్ధవ్ థాకరే
- గవర్నర్ తో ఉద్ధవ్ మర్యాదపూర్వక భేటీ
- రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం
- దాదర్ లోని శివాజీపార్క్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం
దీంతో రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్ లోని శివాజీపార్క్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఉద్ధవ్ థాకరే సిద్ధమవుతున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తి ఉద్ధవ్ థాకరేనే.