'జబర్దస్త్' నుంచి హైపర్ ఆది అందుకే వెళ్లలేదట!
- పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
- టీమ్ నుంచి కొందరు బయటికి
- 'జబర్దస్త్' స్టేజ్ పైనే హైపర్ ఆది
దాంతో అందరి ఆర్టిస్టులలోకి క్రేజ్ ఎక్కువగా వున్న హైపర్ ఆది 'జబర్దస్త్'లో ఉంటాడా? వెళ్లిపోతాడా? అనే సందేహం చాలామందిలో తలెత్తింది. అయితే హైపర్ ఆది 'జబర్దస్త్'లోనే ఉంటున్నాడనే విషయాన్ని, వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో స్పష్టం చేసింది. 'జబర్దస్త్' దర్శకులతోను .. నాగబాబుతోను హైపర్ ఆదికి మంచి సాన్నిహిత్యం వుంది. అయితే 'మల్లెమాల'వారితో అగ్రిమెంట్ వున్న కారణంగానే, హైపర్ ఆది బయటికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.