అజిత్ పవార్ ఒంటరి అయ్యారు.. ఇక శరద్ పవార్ రాజకీయ వారసురాలివి నువ్వే: దిగ్విజయ్ సింగ్
- ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు
- వారిలో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు
- అజిత్ పవార్ ఒంటరి అయ్యారు
‘ఎన్సీపీ నుంచి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు. అజిత్ పవార్ ఒంటరి అయ్యారు. ఇప్పుడు శరద్ పవార్ వారసురాలివి నువ్వే సుప్రియ సూలె' అంటూ దిగ్విజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.