ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ ఉద్యమంలో మిగిలిన పార్టీలు కూడా పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలి: జొన్నవిత్తుల, మండలి బుద్ధప్రసాద్
    Sat 18:31

    ఈ ఉద్యమంలో మిగిలిన పార్టీలు కూడా పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలి: జొన్నవిత్తుల, మండలి బుద్ధప్రసాద్

    • 'మన నుడి-మన నది' కార్యాచరణ ప్రకటించిన పవన్
    • భాష, జలవనరుల కోసం జనసేన ఉద్యమం
    • మద్దతు పలికిన జొన్నవిత్తుల, మండలి
    Read full story
  • కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    Thu 07:13

    కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచనగోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర పరిస్థితిగా గుర్తింపు
    • శబ్ద కాలుష్య నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టీకరణ
    • నెల్లూరు 'వైట్ కేటగిరి' పరిశ్రమల కాలుష్యంపై విచారణకు ఆదేశం
    Read full story
  • ఐటీకి ఆద్యుడు చంద్రబాబే: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదికపై శ్రీశ్రీ రవిశంకర్ కితాబు
    Thu 07:10

    ఐటీకి ఆద్యుడు చంద్రబాబే: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదికపై శ్రీశ్రీ రవిశంకర్ కితాబు

    • బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మానవతావాది అని కొనియాడిన సీఎం
    • ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి
    • ఐటీ సంస్కరణలకు చంద్రబాబే ఆద్యుడని కితాబిచ్చిన శ్రీశ్రీ రవిశంకర్
    • చంద్రబాబు దార్శనికత వల్లే అమెరికాలో మినీ ఏపీ ఏర్పడిందని ప్రశంస
    Read full story
  • విశాఖ, విజయవాడ మెట్రోలకు అనుమతులివ్వండి.. కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి
    Thu 07:00

    విశాఖ, విజయవాడ మెట్రోలకు అనుమతులివ్వండి.. కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి

    • ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ
    • రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు వేగవంతం చేయాలని వినతి
    • స్వచ్ఛ భారత్ సదస్సులో ఏపీ వ్యర్థాల నిర్వహణ ప్రణాళికల వెల్లడి
    Read full story
  • ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీశాం.. అవసరమైతే మళ్లీ కొడతాం: ట్రంప్
    Thu 06:58

    ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీశాం.. అవసరమైతే మళ్లీ కొడతాం: ట్రంప్

    • యూఎస్ కోస్ట్ గార్డ్ అకాడమీ స్నాతకోత్సవంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్
    • ఇరాన్‌ను ఇప్ప‌టికే దెబ్బ‌తీశామ‌న్న ట్రంప్‌.. ఈసారి ఇంకా గ‌ట్టిగా కొడ‌తామ‌ని వెల్ల‌డి
    • ఇరాన్‌ను అణుబాంబు తయారు చేసుకోనివ్వబోమని హెచ్చరిక
    • తన ప్రభుత్వ సరిహద్దు, ఆర్థిక విధానాలను సమర్థించుకున్న ట్రంప్
    • కోస్ట్ గార్డ్ బలోపేతానికి భారీ పెట్టుబడులు ప్రకటించిన అధ్యక్షుడు 
    Read full story
  • జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
    Thu 06:43

    జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

    • మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఘటన
    • మృతుల్లో ఇద్దరు చిన్నారులు అన్నాచెల్లెళ్లు
    • మొక్కుల కోసం కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లిన చిన్నారులు
    • ఈత కోసం కోనేరులోకి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగిన చిన్నారులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    Read full story
  • సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'!
    Thu 06:34

    సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'!

    • కొద్ది రోజుల్లోనే వైరల్ అయిన 'కాక్రోచ్ జనతా పార్టీ'
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు
    • ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్న సెటైరికల్ వెబ్‌సైట్
    • యువతే లక్ష్యంగా అభిజీత్ డిప్కే అనే వ్యక్తి రూపకల్పన
    Read full story
  • 'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత
    Thu 06:20

    'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత

    • 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్‌తో ఫేమస్ అయిన షేక్ మహ్మద్ పాషా మృతి
    • హైదరాబాదులో ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలిన వైనం
    • 'గుంటూరు కారం' సినిమాలో పాటతో మరింత పాప్యులర్
    • మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా
    Read full story
  • ముంబైపై కోల్‌కతా ఉత్కంఠ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
    Thu 06:02

    ముంబైపై కోల్‌కతా ఉత్కంఠ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

    • ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
    • ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా నిలిచిన కోల్‌కతా
    • కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన మనీశ్ పాండే, రోవ్‌మన్ పావెల్
    • చివర్లో ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించిన రింకూ సింగ్ 
    Read full story
  • ముంబైతో మ్యాచ్... కోల్‌కతా విజయలక్ష్యం 148
    Wed 23:22

    ముంబైతో మ్యాచ్... కోల్‌కతా విజయలక్ష్యం 148

    • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన ముంబై
    • చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టిన ముంబై
    • కాసేపు మ్యాచ్‌కి వర్షం అంతరాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV