తన చెప్పులు పోయాయట.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు!
- మాయమైన పది జతల చెప్పులు
- వాటి ఖరీదు రూ. 60 వేల పైమాటే
- కొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు
ఉదయం తాను ఇంట్లోకి వెళ్లినప్పుడు ఉన్న చెప్పులు గంట తర్వాత కనిపించలేదని పేర్కొన్నాడు. మాయమైన చెప్పుల్లో బ్రాండెడ్వి కూడా ఉన్నాయని, వాటి విలువ వేలల్లో ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తులు కానీ, కాలనీలోని యువకులు కానీ తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. అబ్దుల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.