పరీక్ష రాయడానికి వెళ్తూ పొరపాటున వేరే రైలు ఎక్కిన విద్యార్థులు.. కదులుతోన్న రైల్లోంచి దూకేసిన వైనం
- నిర్మల్ జిల్లా బాసరలోని రైల్వేస్టేషన్లో ఘటన
- ఓ విద్యార్థికి తీవ్రగాయాలు
- నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స
ఆ పాసింజర్ కదిలాక వారికి అసలు విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆ రైల్లోంచి దూకేశారు. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారు. ఆ విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్ అని సమాచారం అందింది.