తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి... కేసీఆర్ ఆదేశాలు
- త్వరలోనే సమితి సభ్యుల నియామకం
- వచ్చే జూన్ లోగా రైతు సమన్వయ సమితుల బలోపేతం
- రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు ప్రయత్నం
విత్తనం వేయడం నుంచి, పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులకు అన్నివిధాలా అండగా నిలిచేలా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలన్నది కేసీఆర్ ప్రణాళిక అని తెలంగాణ సీఎంఓ ట్విట్టర్లో పేర్కొంది.