Fri 10:17 చుట్టపు చూపుగా వచ్చిన బావమరిది.. పాత కక్షతో హత్య చేసిన బావ! దంపతుల వివాదంలో జోక్యం చేసుకున్న తమ్ముడు ఏడాది క్రితం అక్క కాపురాన్ని చక్కదిద్దిన వైనం ఆ సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆగ్రహం Read full story
Tue 12:23 సోషల్ యాంగ్జయిటీ: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?.. ఈ 7 చిట్కాలు మీకోసమే! నలుగురిలో కలవాలంటే తీవ్రమైన భయం, ఆందోళన కలగడమే సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ ఇతరులు ఏమనుకుంటారోనని, అవమానపడతామని భావిస్తూ సామాజిక సందర్భాలకు దూరంగా ఉండటం ఇందులో కనిపించే శారీరక లక్షణాలు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణకడం వంటివి డీప్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ ద్వారా తక్షణ ఉపశమనం పొందే వీలు భయాలను క్రమంగా ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ఛాన్స్ Read full story
Tue 12:10 సిక్కింలో మోదీ ‘ఫుట్‌బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర! సిక్కిం రాష్ట్రం భారత యూనియన్‌లో చేరి 50 ఏళ్లు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని తన చిన్ని స్నేహితులతో ఫుట్‌బాల్ ఆటను ఎంజాయ్ చేశానన్న ప్రధాని Read full story
Tue 12:04 ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్ విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన ఉక్కు నగరం ఇకపై 'డేటా సిటీ'గా మారుతుందన్న మంత్రి లోకేశ్ విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ కొందరు కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూశారని పరోక్ష విమర్శలు Read full story
Tue 11:46 అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి.. నాసా వినూత్న టూల్‌తో అద్భుతం! ప్రజలకు భూమి, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు నాసా వినూత్న కార్యక్రమం 'యువర్ నేమ్ ఇన్ ల్యాండ్‌శాట్' పేరుతో ప్రత్యేక టూల్‌ను ప్రారంభించిన నాసా శాటిలైట్ చిత్రాల్లోని సహజ భూ ఆకృతులతో వినియోగదారుల పేర్లను రూపొందించే టూల్ ఎర్త్ డే 2026 వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం భూమి భౌగోళిక సౌందర్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం Read full story
Tue 11:43 పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను: సత్యరాజ్ కుమార్తె దివ్య తాళి కట్టడం వంటి ఆచారాల వల్లే బంధం బలపడుతుందనే విషయాన్ని తాను నమ్మనన్న దివ్య ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండేందుకు పెళ్లి అవసరం లేదని వ్యాఖ్య పిల్లలను కనేందుకు పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను వ్యతిరేకిస్తున్నానన్న దివ్య Read full story
Tue 11:32 చంద్రబాబు విజనరీ లీడర్.. భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా వైజాగ్: జీత్ అదానీ విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా విశాఖ మారుతుందన్న జీత్ అదానీ ఏఐ డేటా సెంటర్ల కోసం అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని వెల్లడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై జీత్ అదానీ ప్రశంసలు ఈ ప్రాజెక్టుతో ఏఐ విప్లవానికి వైజాగ్ నాంది పలికిందని వ్యాఖ్య Read full story
Tue 11:28 పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు చేపట్టిన వైసీపీ పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారన్న జగన్ ఏ సమస్య వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటని విమర్శ Read full story
Tue 11:25 వికసిత్ భారత్‌కు పునాది రాయి.. విశాఖ గూగుల్ ఏఐ హబ్: బికాస్ కోలే వికసిత్ భారత్‌కు గూగుల్ ఏఐ హబ్ పునాది లాంటిదన్న గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ విశాఖ గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా పరుగులు పెట్టనుందని బికాస్ కోలే జోస్యం ముంబై, చెన్నై సరసన అంతర్జాతీయ గేట్ వేగా ఆవిర్భావం స్థానిక యువతకు ఉద్యోగాలు, ఏఐలో ప్రత్యేక శిక్షణ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తామన్న గూగుల్ Read full story
Tue 10:58 దేశంలో వద్దన్నారు.. విదేశాల్లో అదే ప్రీమియం: ఆస్ట్రేలియాలోని భారత మహిళ వీడియో వైరల్ ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత మహిళకు ఎదురైన అనుభవం దేశంలో వద్దనుకున్న పసుపు పాలను విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నామన్న స్మిధ మన సంప్రదాయాలను మనమే పాతవిగా భావిస్తున్నామని ఆవేదన ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు Read full story