Fri 09:28 మూడు కోడిగుడ్ల ధర రూ.1672.. హోటల్ బిల్లు చూసి బేర్‌మన్న సంగీత దర్శకుడు శేఖర్ అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ హోటల్ ఘనకార్యం ఉడకబెట్టి ఇచ్చినందుకే రూ.1350 పన్నుల పేరుతో మరో రూ.300 వడ్డింపు Read full story
Sat 23:19 ఆడుతూపాడుతూ గెలిచిన చెన్నై... ముంబై ఈసారి కూడా కుదేల్! ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు 98 పరుగుల కీలక భాగస్వామ్యంతో చెన్నైకి సునాయాస విజయం మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్లకు 159 పరుగులు చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ కు మూడు వికెట్లు Read full story
Sat 22:59 సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ కు హాజరైన చిరంజీవి నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి వధూవరులను ఆశీర్వదించిన చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, రవితేజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నాగచైతన్య-శోభిత, సమంత-రాజ్ నిడిమోరు జంటలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వేడుకకు టాలీవుడ్ ప్రముఖుల క్యూ Read full story
Sat 22:49 కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ చేయడం చూశారా... ఫొటోలు ఇవిగో! ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ గోడపై నినాదాలు రాసి ప్రచారం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కమలం పువ్వు గుర్తును చిత్రించిన కిషన్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న కేంద్రమంత్రి Read full story
Sat 22:42 న్యూయార్క్ లో ఇషా అంబానీ డ్రెస్ కెవ్వుకేక! మెట్ గాలా ప్రీ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇషా అంబానీ ఒకే డ్రెస్‌లో 26 రకాల భారతీయ సరిహద్దు కళల ప్రదర్శన మనీష్ మల్హోత్రా, స్వదేశ్ సంయుక్తంగా రూపొందించిన దుస్తులు ఈ డ్రెస్ తయారీకి 450 గంటలకు పైగా సమయం పట్టింది భారతీయ కళలు, చేతివృత్తులకు ప్రపంచ వేదికపై ప్రచారం Read full story
Sat 22:30 సింగపూర్ పర్యటనకు ఏపీ బెస్ట్ టీచర్లు... మంత్రి నారా లోకేష్ స్పందన శిక్షణ కోసం సింగపూర్‌కు 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌లో 5 రోజుల ప్రత్యేక కార్యక్రమం ఆధునిక బోధన పద్ధతులపై టీచర్లకు శిక్షణ ఉపాధ్యాయులు అభివృద్ధి చెందితే తరగతి గది మారుతుందన్న మంత్రి లోకేష్ Read full story
Sat 22:23 పక్కింటి మహిళపై అత్యాచారం... సీఐ చిన్నమల్లయ్యపై వేటు అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ పల్నాడు జిల్లా వినుకొండలో ఘటనపై ఉన్నతాధికారుల చర్యలు ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ నిందిత సీఐ పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం Read full story
Sat 22:22 ఆర్టీసీ సిబ్బంది గొడవలు పెట్టుకోవద్దు: పొన్నం ప్రభాకర్ హితవు అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని సూచన ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నమంత్రి నష్టాల్లో ఉన్న డిపోలు సమీక్షించుకోవాలన్న మంత్రి Read full story
Sat 22:03 రియాన్ పరాగ్ ఎఫెక్ట్: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ తీవ్ర హెచ్చరికలు జారీ రియాన్ పరాగ్ వేపింగ్ ఘటనపై రూ. 25 లక్షల జరిమానా డగౌట్‌లో ఫోన్ వాడిన మేనేజర్‌కు రూ. లక్ష ఫైన్ ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటంలో రాజీ లేదన్న బీసీసీఐ కార్యదర్శి భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం Read full story
Sat 21:55 మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ ఆపాల్సింది వారే: భారత్‌లో ఇరాన్ రాయబారి యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలన్న ఇరాన్ యుద్ధం ప్రారంభించిన వారి చేతిలోనే పరిష్కార మార్గం ఉందని వ్యాఖ్య అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేయడంతో ప్రతిస్పందించటామని వెల్లడి Read full story