Thu 13:58 పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు నన్ను ఎగతాళి చేస్తున్నారు: పవన్ కల్యాణ్ జనసైనికులతో పవన్ కల్యాణ్ భేటీ జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పుబడుతున్నారు మీరు మాత్రం పవన్ నాయుడు అంటున్నారు Read full story
Sat 08:52 అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్ మద్యం సేవించనప్పటికీ, మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు యూరిన్ టెస్టుకు నిరాకరించడంతో డీయూఐ కింద కేసు నమోదు గతంలోనూ డీయూఐ, పలు కారు ప్రమాదాల చరిత్ర ఉన్న వుడ్స్ ప్రతిష్ఠాత్మక మాస్టర్స్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన Read full story
Sat 08:45 హర్మూజ్‌లో ఉద్రిక్తత.. నౌకల భద్రతకు ఏకమైన యూరప్, జపాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల భద్రతకు ముందుకొచ్చిన దేశాలు దాడులు ఆపాలని ఇరాన్‌కు యూరప్, జపాన్ తీవ్ర హెచ్చరిక ఇప్పటికే 23 వాణిజ్య నౌకలు దాడులకు గురైనట్లు ప్రకటన అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు అమెరికా పిలుపును సున్నితంగా తిరస్కరించిన మిత్రదేశాలు Read full story
Sat 08:33 మెట్‌ఫార్మిన్ వాడేవారికి ముఖ్య గమనిక.. బయటపడ్డ కొత్త నిజాలు! డయాబెటిస్ మందు మెట్‌ఫార్మిన్ మెదడుపై పనిచేస్తుందని గుర్తింపు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మెదడు పాత్ర ఉందని వెల్లడి జ్ఞాపకశక్తిపై ప్రభావం గురించి తలెత్తుతున్న సందేహాలు వైద్యుని సలహా లేకుండా మందు ఆపవద్దని నిపుణుల సూచన Read full story
Sat 08:28 ‘బరి’లోకి మెగా ప్రిన్స్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీతో వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘బరి’ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మాణం తొలిసారి చెల్లి నిర్మాణంలో నటిస్తున్న మెగా హీరో వాలీబాల్ నేపథ్యంలో గ్రామీణ కథాంశంతో చిత్రం Read full story
Sat 08:21 డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం ఇంట్రాడేలో డాలర్‌తో 94.85 వద్దకు మారకం పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలే కారణం భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరిన ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్ Read full story
Sat 08:13 108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..! కోనసీమలో సీతమ్మకు 108 రకాల పిండివంటలతో సారె శ్రీరామనవమి సందర్భంగా మహిళా భక్తురాలి 18 ఏళ్ల సంప్రదాయం 300 లీటర్ల పాలతో ప్రత్యేకంగా కోవా వంటకాలు రాముడి తరఫున పెళ్లికూతురికి ఇచ్చే కానుకగా సమర్పణ పి. గన్నవరంలో జరిగిన ఈ వేడుకకు తరలివచ్చిన భక్తులు Read full story
Sat 08:10 తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన! బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. పిడుగులు పడే అవకాశం ఉందని సూచన గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం Read full story
Sat 07:43 విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు ప్రైవేటీకరణ, సెయిల్‌లో విలీనం చేసే పరిస్థితులు లేవని స్పష్టత రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి స్టీల్ ప్లాంట్ ఆస్తులను శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారని వివరణ Read full story
Sat 07:36 డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు' డిజిటల్ చెల్లింపుల కోసం ఆర్బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ విడుదల త్వరలో ఈ-చెక్కులను ప్రవేశపెట్టేందుకు పరిశీలన అనధికార లావాదేవీలపై బ్యాంకులకు ఉమ్మడి బాధ్యత అన్ని డిజిటల్ పేమెంట్స్‌కు ఎనేబుల్/డిసేబుల్ సౌకర్యం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపైనా ఆర్బీఐ ప్రత్యక్ష నియంత్రణ Read full story