బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బాలీవుడ్ హీరోయిన్ సమాధానం!
- యామీ గౌతమ్ నటించి చిత్రం ‘బాలా’కు మంచి స్పందన
- ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ
- బట్టతల ఉన్న వ్యక్తిని ఎందుకు చేసుకోకూడదు? అని వ్యాఖ్య
- బట్టతల ఉన్నవారు శాంతస్వరూపులన్న హీరోయిన్
'నిజానికి బట్టతల ఉన్నప్పటికీ ఇటువంటి వారు చాలా శాంతస్వరూపులు. బట్టతల ఉన్న వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలి. మా సినిమాలోని ఉద్దేశం కూడా ఇదే' అని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగాత్మక చిత్రానికి ప్రేక్షకులతో పాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి.