సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఓపిక పట్టండి: యడియూరప్ప
- అభ్యర్థుల ఎంపికపై ఎవరూ మాట్లాడవద్దు
- టికెట్ల కేటాయింపులో హైకమాండ్ దే తుది నిర్ణయం
- కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో ఉపఎన్నికలపై ప్రభావం చూపదు
టికెట్ల కేటాయింపులో పార్టీ హైకమాండ్ దే తుది నిర్ణయమని యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో నకిలీదని... దాని ప్రభావం ఉపఎన్నికలపై ఏమాత్రం ఉండబోదని చెప్పారు. ఈ సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బెంగళూరులో జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంత వరకు అధికారక ప్రకటన వెలువడలేదు.