అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నాం: సింగపూర్ సంచలన ప్రకటన
- స్వయంగా వెల్లడించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్
- ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టీకరణ
- అమరావతికి పెట్టుబడులు కొనసాగుతాయని ఆకాంక్ష
తాము తప్పుకున్న కారణంగా పెట్టుబడులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో తాము పెట్టే పెట్టుబడులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. కాగా, ఇదే విషయమై నిన్న రాత్రి జగన్ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు విడుదల చేసింది. సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని ప్రకటించింది.