ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన రెండో కేసుగా ‘అయోధ్య’
    Sun 06:45

    సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన రెండో కేసుగా ‘అయోధ్య’

    • 40 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన విచారణ
    • 1857లో తొలి వ్యాజ్యం నమోదు
    • 162 ఏళ్ల తర్వాత తీర్పు వెల్లడి
    Read full story
  • ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది?
    Sun 12:55

    ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది?

    • బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల మోసం కేసు
    • ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బు, బంగారం కాజేశారని ఫిర్యాదు
    • ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి
    • తప్పుడు ప్రచారంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరిక
    Read full story
  • కాల్పుల ఘటన.. ఇరాన్‌తో చర్చలు రద్దు చేసిన ట్రంప్.. నన్ను ఏదీ ఆపలేదంటూ కీలక వ్యాఖ్యలు
    Sun 12:31

    కాల్పుల ఘటన.. ఇరాన్‌తో చర్చలు రద్దు చేసిన ట్రంప్.. నన్ను ఏదీ ఆపలేదంటూ కీలక వ్యాఖ్యలు

    • వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పుల కలకలం
    • ఈ ఘటన ఇరాన్‌పై యుద్ధం గెలవకుండా నన్ను ఆపలేదన్న ట్రంప్
    • ఇరాన్‌తో శాంతి చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లాల్సిన దూతలను అడ్డుకున్న అధ్యక్షుడు
    • ఇరాన్ నాయకత్వంలో గందరగోళం నెలకొందని వ్యాఖ్య
    • అన్ని కార్డులు మా చేతిలోనే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    Read full story
  • యూత్, గేమర్ల కోసం జియో కొత్త ప్లాన్.. గూగుల్ జెమిని ప్రో ఉచితం!
    Sun 12:12

    యూత్, గేమర్ల కోసం జియో కొత్త ప్లాన్.. గూగుల్ జెమిని ప్రో ఉచితం!

    • యూత్, గేమర్ల కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
    • రూ. 459 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ.. 61 జీబీ డేటా
    • జియోహాట్‌స్టార్, స్నాప్‌చాట్+ వంటి పలు సబ్‍స్క్రిప్షన్లు ఉచితం
    • 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో, 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్
    • అర్హులైన యూజర్లకు అపరిమిత 5జీ డేటా యాక్సెస్
    Read full story
  • అమెరికా అధ్యక్షులపై దాడులు.. ట్రంప్ నుంచి లింకన్ వరకు రక్త చరిత్ర
    Sun 11:45

    అమెరికా అధ్యక్షులపై దాడులు.. ట్రంప్ నుంచి లింకన్ వరకు రక్త చరిత్ర

    • అమెరికా అధ్యక్ష పదవి ప్రమాదకరమైన వృత్తి అన్న డొనాల్డ్ ట్రంప్
    • శనివారం నాటి ఘటనతో కలిపి ట్రంప్‌పై మూడుసార్లు హత్యాప్రయత్నం
    • చరిత్రలో నలుగురు అమెరికా అధ్యక్షులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వైనం
    • రోనాల్డ్ రీగన్‌పై దాడి జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పైనా తాజా ప్రయత్నం
    • లింకన్, కెన్నడీ వంటి అధ్యక్షుల హత్యల వెనుక రాజకీయ విభజనలే కారణం
    Read full story
  • అభిషేక్ శర్మతో అభిమాని దురుసు ప్రవర్తన.. చేయి పట్టి లాగిన యువ‌తి.. ఇదిగో వీడియో!
    Sun 11:31

    అభిషేక్ శర్మతో అభిమాని దురుసు ప్రవర్తన.. చేయి పట్టి లాగిన యువ‌తి.. ఇదిగో వీడియో!

    • హోటల్‌లో అభిషేక్ శర్మ చేయి పట్టి లాగిన లేడీ ఫ్యాన్‌
    • అభిమాని అత్యుత్సాహంతో తీవ్ర అసహనానికి గురైన అభిషేక్
    • ఇది భద్రతా వైఫల్యమేనంటూ సోషల్ మీడియాలో చర్చ
    Read full story
  • ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పులు.. ఖండించిన ప్రధాని మోదీ
    Sun 11:02

    ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పులు.. ఖండించిన ప్రధాని మోదీ

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పుల కలకలం
    • క్షేమంగా బయటపడిన ట్రంప్.. ఆయన కుటుంబ సభ్యులు
    • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
    • ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదంటూ మోదీ వ్యాఖ్య
    Read full story
  • యూరప్‌ టూర్‌కు జగన్.. ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్!
    Sun 10:48

    యూరప్‌ టూర్‌కు జగన్.. ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్!

    • కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్
    • బ్లూ డెనిమ్ షర్ట్, జీన్స్ ప్యాంట్‌తో ట్రెండీ లుక్‌లో జగన్
    • జగన్ కొత్త లుక్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ
    Read full story
  • ట్రైలర్ లాంచ్‌లో 'గాయపడ్డ సింహం' సీక్రెట్స్ రివీల్ చేసిన దిల్ రాజు
    Sun 10:27

    ట్రైలర్ లాంచ్‌లో 'గాయపడ్డ సింహం' సీక్రెట్స్ రివీల్ చేసిన దిల్ రాజు

    • 'గాయపడ్డ సింహం' మరో 'జాతిరత్నాలు' అవుతుందని దిల్ రాజు ధీమా
    • సెకండాఫ్‌లో స్టార్ హీరోల రిఫరెన్సులతో వచ్చే 5 ఎపిసోడ్స్ కీలకమ‌ని వ్యాఖ్య‌
    • సినిమా ఫ్లాప్ అయితేనే తాను గాయపడతానన్న ప్రముఖ నిర్మాత
    • కాన్సెప్ట్ నచ్చి వెంటనే సినిమా కొన్నానని వెల్లడించిన దిల్ రాజు
    • తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల
    Read full story
  • మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్
    Sun 10:19

    మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్

    • మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సరికాదన్న సీపీఐ
    • విపక్షాలను ఎండగట్టడం కాదని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్
    • చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి రామకృష్ణ సూచన
    • డీలిమిటేషన్‌తో బిల్లును ముడిపెట్టి మోదీ డ్రామాలాడుతున్నారని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV