Sat 16:04 అయోధ్య తీర్పు నేపథ్యంలో మీడియాకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు ప్రోగ్రామ్ కోడ్ కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు అన్ని చానళ్లకు, కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందన్న కేంద్రం Read full story
Sun 12:55 ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల మోసం కేసు ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బు, బంగారం కాజేశారని ఫిర్యాదు ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి తప్పుడు ప్రచారంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరిక Read full story
Sun 12:31 కాల్పుల ఘటన.. ఇరాన్‌తో చర్చలు రద్దు చేసిన ట్రంప్.. నన్ను ఏదీ ఆపలేదంటూ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పుల కలకలం ఈ ఘటన ఇరాన్‌పై యుద్ధం గెలవకుండా నన్ను ఆపలేదన్న ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లాల్సిన దూతలను అడ్డుకున్న అధ్యక్షుడు ఇరాన్ నాయకత్వంలో గందరగోళం నెలకొందని వ్యాఖ్య అన్ని కార్డులు మా చేతిలోనే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ Read full story
Sun 12:12 యూత్, గేమర్ల కోసం జియో కొత్త ప్లాన్.. గూగుల్ జెమిని ప్రో ఉచితం! యూత్, గేమర్ల కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 459 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ.. 61 జీబీ డేటా జియోహాట్‌స్టార్, స్నాప్‌చాట్+ వంటి పలు సబ్‍స్క్రిప్షన్లు ఉచితం 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో, 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్ అర్హులైన యూజర్లకు అపరిమిత 5జీ డేటా యాక్సెస్ Read full story
Sun 11:45 అమెరికా అధ్యక్షులపై దాడులు.. ట్రంప్ నుంచి లింకన్ వరకు రక్త చరిత్ర అమెరికా అధ్యక్ష పదవి ప్రమాదకరమైన వృత్తి అన్న డొనాల్డ్ ట్రంప్ శనివారం నాటి ఘటనతో కలిపి ట్రంప్‌పై మూడుసార్లు హత్యాప్రయత్నం చరిత్రలో నలుగురు అమెరికా అధ్యక్షులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వైనం రోనాల్డ్ రీగన్‌పై దాడి జరిగిన హోటల్‌లోనే ట్రంప్‌పైనా తాజా ప్రయత్నం లింకన్, కెన్నడీ వంటి అధ్యక్షుల హత్యల వెనుక రాజకీయ విభజనలే కారణం Read full story
Sun 11:31 అభిషేక్ శర్మతో అభిమాని దురుసు ప్రవర్తన.. చేయి పట్టి లాగిన యువతి.. ఇదిగో వీడియో! హోటల్‌లో అభిషేక్ శర్మ చేయి పట్టి లాగిన లేడీ ఫ్యాన్ అభిమాని అత్యుత్సాహంతో తీవ్ర అసహనానికి గురైన అభిషేక్ ఇది భద్రతా వైఫల్యమేనంటూ సోషల్ మీడియాలో చర్చ Read full story
Sun 11:02 ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పులు.. ఖండించిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యక్రమం వద్ద కాల్పుల కలకలం క్షేమంగా బయటపడిన ట్రంప్.. ఆయన కుటుంబ సభ్యులు ఘటనను తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదంటూ మోదీ వ్యాఖ్య Read full story
Sun 10:48 యూరప్ టూర్‌కు జగన్.. ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్! కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్ బ్లూ డెనిమ్ షర్ట్, జీన్స్ ప్యాంట్‌తో ట్రెండీ లుక్‌లో జగన్ జగన్ కొత్త లుక్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ Read full story
Sun 10:27 ట్రైలర్ లాంచ్‌లో 'గాయపడ్డ సింహం' సీక్రెట్స్ రివీల్ చేసిన దిల్ రాజు 'గాయపడ్డ సింహం' మరో 'జాతిరత్నాలు' అవుతుందని దిల్ రాజు ధీమా సెకండాఫ్‌లో స్టార్ హీరోల రిఫరెన్సులతో వచ్చే 5 ఎపిసోడ్స్ కీలకమని వ్యాఖ్య సినిమా ఫ్లాప్ అయితేనే తాను గాయపడతానన్న ప్రముఖ నిర్మాత కాన్సెప్ట్ నచ్చి వెంటనే సినిమా కొన్నానని వెల్లడించిన దిల్ రాజు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల Read full story
Sun 10:19 మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్ మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సరికాదన్న సీపీఐ విపక్షాలను ఎండగట్టడం కాదని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి రామకృష్ణ సూచన డీలిమిటేషన్‌తో బిల్లును ముడిపెట్టి మోదీ డ్రామాలాడుతున్నారని విమర్శ Read full story