Mon 11:57 యజమాని ఎత్తుకు పనివాడి పైఎత్తు.. బస్సు పార్సిల్ ద్వారా పంపిన రూ.20 లక్షలతో జంప్! డెయిరీఫాం నిర్వాహకుడికి సహాయకుడి టోకరా యజమాని అతి తెలివిని అనుకూలంగా మార్చుకున్న నిందితుడు అతని వివరాలు కూడా తెలియవనడంతో అవాక్కయిన పోలీసులు Read full story
Fri 21:16 ఏపీలో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిన్న 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత రోహిణి కార్తె కంటే ముందే మండుతున్న ఎండలు తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Fri 21:05 'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్ సత్యదేవ్ కథానాయకుడిగా కొత్త సినిమా 'సమవర్తి' ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అజయ్ నాగ్ వి దర్శకత్వం Read full story
Fri 20:56 టెక్నాలజీలో టాప్ ఎవరు? అమెరికాను దాటేసిన ఆసియా దేశం ప్రపంచంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితా విడుదల దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితం సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది పరిశోధన, అభివృద్ధి (R&D)పై చేసే ఖర్చు ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయం పునరుత్పాదక ఇంధనం, ఫార్మా రంగాల్లో యూరప్ దేశాల ఆధిపత్యం Read full story
Fri 20:55 సోషల్ మీడియా వేదికగా సీపీ సజ్జనార్‌కు అనసూయ ఫిర్యాదు ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు ఇలాంటి వాటిని పట్టించుకోవద్దనుకున్నానన్న అనసూయ కానీ తరుచూ తన ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు Read full story
Fri 20:29 ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్ బై.. కారణం ఇదే! కొత్త అవకాశాల కోసం విజయ్ శంకర్ రిటైర్మెంట్ విదేశీ లీగ్ లు ఆడేందుకు వీలుగా రిటైర్మెంట్ నిర్ణయం 2019 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం 15 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌కు ముగింపు ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోని ఆల్‌రౌండర్ Read full story
Fri 20:28 ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్ సీఎం విజయ్‌ని కలిసిన ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులిచ్చిన విజయ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‍గా మారిన ఫొటో Read full story
Fri 20:11 కిడ్నీ మార్పిడిలో నిమ్స్ రికార్డు.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ ఘనత 2000 ఆపరేషన్లు పూర్తి చేసి దేశంలో మూడో స్థానంలో నిలిచిన ఆసుపత్రి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి 95 శాతం ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం దక్షిణ భారత దేశంలో కిడ్నీ మార్పిడులలో నిమ్స్ మొదటి స్థానం Read full story
Fri 20:10 రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రికార్డు రెండేళ్లలో 150 కేసుల్లో నిందితులకు శిక్షలు బాధితులకు పునరావాసం కోసం రూ.3 కోట్ల వరకు నష్టపరిహారం బాధితులకు పరిహారం త్వరితగతిన అందేలా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు Read full story
Fri 19:59 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్.. ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్ 'పేట్రియాట్' నిఘా చుట్టూ ఉత్కంఠ.. 'పేట్రియాట్'తో వస్తున్న మలయాళ దిగ్గజాలు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మమ్ముట్టి, మోహన్ లాల్ 'పేట్రియాట్' పొలిటికల్ థ్రిల్లర్ జీ5లో స్ట్రీమింగ్ జూన్ 5 నుంచి తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులో ప్రభుత్వ నిఘా వ్యవస్థ చుట్టూ తిరిగే ఆసక్తికర కథనం Read full story