Mon 10:13 మామకు అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తూ గుండెపోటుతో అల్లుడి మృతి ఒక్కరోజు వ్యవధిలో విషాదం ఆసుపత్రికి రారలించినా దక్కని ప్రాణాలు కృష్ణా జిల్లా జి.కొండూరులో ఘటన Read full story
Wed 09:24 విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్ మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రాక గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ స్వాగతానికి ఏర్పాట్లు Read full story
Wed 09:20 ఆ అనుభవం నా అహాన్ని అణచివేసింది: రజనీకాంత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో తన అహాన్ని అణచివేసిన అనుభవాన్ని పంచుకున్న రజనీ ఆశ్రమంలో తనను ఎవరూ గుర్తించలేదని, కనీసం చూడలేదన్న సూపర్ స్టార్ రెండు రోజుల పర్యటనకు వెళ్లి 15 రోజులు అక్కడే ఉండిపోయానని వెల్లడి సినీ స్టార్‌డమ్ తాత్కాలికం, ఆధ్యాత్మికతే శాశ్వతమని వ్యాఖ్య శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో సూపర్ స్టార్ ప్రసంగం Read full story
Wed 09:18 విడాకుల వార్తల మధ్య మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్ భర్త సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్ విడాకులపై ప్రచారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మొదలైన ఊహాగానాలు ఈ రూమర్ల మధ్య తన సోదరి కోసం మౌనీ రాయ్ భావోద్వేగ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన సూరజ్ నంబియార్ Read full story
Wed 09:14 హైదరాబాద్‌లో మళ్లీ నేపాలీ గ్యాంగ్ హల్‌చల్.. ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ పుట్టినరోజు డ్రామాతో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో దోపిడీ మత్తుమందు ఇచ్చి 60 తులాల బంగారం, నగదు లూటీ పనివాళ్లే సూత్రధారులుగా పోలీసుల అనుమానం ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు Read full story
Wed 09:03 మోదీ కీలక నిర్ణయం.. కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ తగ్గించుకున్న ప్రధాని మోదీ కొత్తవి కొనకుండా ఎలక్ట్రిక్ వాహనాలు పెంచాలని ఎస్పీజీకి సూచన మోదీ బాటలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశభక్తిగా విదేశీ మారకాన్ని ఆదా చేయాలన్న ప్రధాని Read full story
Wed 08:56 ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే మరణించినట్లు వైద్యుల నిర్ధారణ ఊపిరితిత్తుల సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ప్రతీక్ మృతికి కచ్చితమైన కారణం తేల్చేందుకు పోస్ట్‌మార్టంకు ఆదేశం కొన్ని రోజుల క్రితమే భార్య అపర్ణతో విడాకులపై ప్రకటన.. ఆపై వెనక్కి Read full story
Wed 08:51 39 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. 130 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పాక్ స్పిన్నర్! పాకిస్థాన్ స్పిన్నర్ నోమాన్ అలీ ప్రపంచ రికార్డు టెస్టుల్లో 100 వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఘనత 39 ఏళ్ల 217 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకున్న నోమాన్ 1896 నాటి ఇంగ్లండ్ స్పిన్నర్ రికార్డును అధిగమించిన పాక్ స్పిన్నర్ Read full story
Wed 08:50 హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాల ఖరారు లబ్ధిదారుల నివాస ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు హైదరాబాద్‌లో సొంత స్థలం ఉన్నవారికి మే చివరికల్లా మంజూరు పత్రాలు Read full story
Wed 08:39 యాపిల్‌ను అబ్బురపరిచిన విశాఖ కుర్రాడు.. టిమ్ కుక్‌ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు! యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో విశాఖ విద్యార్థి మానస్ మల్ల విజయం టాప్-15 ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఒత్తిడి లేని విద్య కోసం 'స్మైలీక్వెస్ట్' యాప్ రూపకల్పన యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో సమావేశమయ్యే అరుదైన అవకాశం Read full story