01 Thu 11:32 'నాకు బతకాలని లేదు.. ఈ లోకంలో ఉండలేకపోతున్నా' అంటూ లేఖ రాసి, యువతి ఆత్మహత్య కర్నూలు, సీతారాంనగర్‌లో ఘటన కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా పని చేస్తోన్న యువతి తన అక్క, అన్న, చెల్లెలికి తన మృతదేహాన్ని చూపొద్దని లేఖ
02 Tue 11:40 తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు
03 Tue 11:29 సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం! డీకే. శివకుమార్ యాపిల్ వీడియో వైరల్ కనకపుర పర్యటనలో వింత ఘటన భారీ యాపిల్ హారంతో స్వాగతించిన స్థానికులు పండు కొరికి జనంపైకి విసిరిన నేత రాచరికపు పోకడలంటూ నెటిజన్ల విమర్శలు
04 Tue 11:02 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం
05 Tue 10:59 ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా? మరాఠా సైన్యంలో పనిచేసిన యూదు వీరులుయూదుల నైపుణ్యాలను గుర్తించిన వీర శివాజీశనివార్ తేలీలుగా పిలవబడ్డ యూదు సమాజంబాంబే ఆర్మీలోనూ ప్రతిభ చాటుకున్న యూదులుఇరు దేశాల బంధానికి చిహ్నంగా శివాజీ విగ్రహం
06 Tue 10:54 లక్షద్వీప్‌లో 47 ఏళ్ల మద్యపాన నిషేధం ఎత్తివేత.. పర్యాటకమే కారణమా? లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం రద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం భారీగా ఎక్సైజ్ సుంకాలు, కఠిన నిబంధనలతో మద్యం అమ్మకాలు స్థానిక సంస్కృతికి విఘాతమంటూ ముస్లిం సంఘాలు, ప్రజల వ్యతిరేకత యువత వ్యసనాలకు బానిసలవుతారని ప్రతిపక్షాల ఆందోళన
07 Tue 10:35 సినిమా మారాల్సిన సమయం వచ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్ సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే ఈ నెల 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
08 Tue 10:27 బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి
09 Tue 10:24 అది పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన నరమేధం.. ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్ ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించిన భారత్ ఇది ఆఫ్ఘన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా వ్యాఖ్య సామాన్య పౌరుల మరణాలపై ఐరాస వేదికగా ఆందోళన ఐరాస నివేదికలనే ప్రశ్నించడంపై పాకిస్థాన్‌కు చురకలు రంజాన్ మాసంలో పౌరుల మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్
10 Tue 10:21 ఆహార పదార్థాలకు న్యూస్‌పేపర్ వాడొద్దు.. FSSAI కీలక ఆదేశాలు పేపర్ ప్రింటింగ్ ఇంక్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని హెచ్చరిక వేడి, నూనె పదార్థాల వల్ల ఇంక్‌లోని సీసం ఆహారంలో కలిసే ప్రమాదం ఈ నిబంధన ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ