విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చరణ్?
- రాజమౌళి సినిమాతో బిజీగా చరణ్
- తదుపరి సినిమా కొరటాలతో అంటూ టాక్
- లైన్ తో చరణ్ ను మెప్పించిన విక్రమ్ కుమార్
తాజాగా విక్రమ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత విక్రమ్ కుమార్ ఒక మంచి లైన్ అనుకుని, చరణ్ కి చెప్పారట. ఆ లైన్ చరణ్ కి బాగా నచ్చినట్టుగా సమాచారం. పూర్తి స్క్రిప్ట్ ను తయారుచేసి వినిపించమని చరణ్ చెప్పడంతో, విక్రమ్ కుమార్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ తో చరణ్ ను విక్రమ్ కుమార్ ఒప్పించవలసి వుంది. మరి కొరటాల - విక్రమ్ కుమార్ లలో ఎవరితో ముందుగా చరణ్ సెట్స్ పైకి వెళతాడో చూడాలి.