టీటీడీ వినూత్న నిర్ణయం... నేడు ఐదేళ్లలోపు బిడ్డలున్న వారికి స్పెషల్ దర్శనం!
- ఇటీవల సమావేశమైన బోర్డు
- వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం
- కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
కాగా, ఈ ఉదయం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లు నిండివున్నాయి. దర్శనానికి 12 నుంచి 14 గంటల వరకూ సమయం పడుతుందని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నిన్న స్వామిని 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.