-
ఆయన వల్లే కాలేదు, ఈయనేం చేస్తాడు?: సీఎం జగన్ పై చంద్రబాబు విసుర్లు
- కొండను తవ్వి వెంట్రుక కూడా పట్టలేకపోయారని ఎద్దేవా
- వైఎస్సార్ 26 కమిటీలు వేసి ఏమీ సాధించలేకపోయాడని వ్యాఖ్యలు
- ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపడంపై విమర్శలు
-
షాకింగ్ రిపోర్ట్: కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!
- హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసులూ ఉన్నాయన్న నివేదిక
- అత్యంత ధనిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత.. రూ.34 కోట్లకు పైగా ఆస్తులు
- అసెంబ్లీలో 8 శాతం మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు
-
భారీ మూల్యం తప్పదంటూ ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక
- లారిజానీ హత్యపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్
- అమరవీరుల రక్తం వృథా కాదంటూ వార్నింగ్
- టెహ్రాన్ లో ముగిసిన లారీజానీ అంత్యక్రియలు
- ఇజ్రాయెల్ తన పతనానికి తానే పునాదులు వేసుకుంటోందన్న మోజ్తబా
-
బీజేపీ సభలో హైడ్రామా.. నేతను చితకబాదిన మహిళ
- యూపీ బీజేపీ కార్యాలయంలో తీవ్ర గందరగోళం
- సన్మాన కార్యక్రమంలో నేతపై దాడి చేసిన మహిళ
- రూ.4.5 లక్షలు మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు
- సర్దిచెప్పేందుకు యత్నించగా తోపులాట, గొడవ
-
దలాల్ స్ట్రీట్‌లో 'బ్లడ్‌బాత్': 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- ట్రేడింగ్‌లో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 23,350 దిగువకు నిఫ్టీ
- అమెరికా ఫెడ్ నిర్ణయం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలే ప్రధాన కారణాలు
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మరింత పతనం
- ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరి
-
ఒకే ఒక్క పొరపాటు.. మొసాద్ వలలో ఇరాన్ వ్యూహకర్త లారిజానీ ఎలా చిక్కారంటే..!
- టెహ్రాన్‌లో ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీని హతమార్చిన ఇజ్రాయెల్
- కుమార్తె నివాసానికి రహస్యంగా వెళ్లినప్పుడు క్షిపణి దాడి
- ఈ దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు, సిబ్బంది కూడా మృతి
- సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ
- ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక, ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
-
తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు భరోసా.. దేశంలోనే తొలిసారిగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్
- తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీని అరికట్టేందుకు అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు
- ఈ నెల 21న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ల్యాబ్ ప్రారంభం
- దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ల్యాబ్ నిర్మాణం
- రికార్డు స్థాయిలో కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసిన అధికారులు
-
ఐపీఎల్ 2026 కోసం మద్యానికి గుడ్‌బై.. ఆరు నెలలుగా తాగడం లేదన్న చాహల్
- 35 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ పెంచుకోవడమే లక్ష్యమన్న పంజాబ్ స్పిన్నర్
- గత సీజన్ ఫైనల్‌లో యాన్సెన్ లేకపోవడమే ఓటమికి కారణమని వెల్లడి
- గాయాల వల్ల సెమీస్, ఫైనల్‌లో సరిగా బౌలింగ్ చేయలేకపోయానని ఆవేదన
- ఈసారి పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతానని ధీమా
-
భారత్‌లో బతుకు భారం: ఖర్చుల్లో ముంబై టాప్.. కొనుగోలు శక్తిలో హైదరాబాద్ బెస్ట్!
- భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
- ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువ జీవన వ్యయం
- కొనుగోలు శక్తిలో హైదరాబాద్, పూణె నగరాలు ముందంజ
- సామాన్యుడిపై నిత్యావసరాలు, రవాణా ఖర్చుల భారం
- మెట్రో నగరాల్లో కోల్‌కతా అత్యంత చౌకైనదిగా గుర్తింపు
-
సంజు శాంసన్ సింప్లిసిటీ... సీఎంకు మంచినీళ్లు ఇస్తూ మనసులు గెలిచాడు!
- టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌కు కేరళ సీఎం సత్కారం
- సీఎం పినరయి విజయన్‌కు మంచినీళ్లు అందిస్తూ కనిపించిన సంజూ
- స్టార్ క్రికెటర్ వినయానికి నెటిజన్ల ఫిదా.. వైరల్ అయిన వీడియో
- సంజూ సాధించిన విజయాలను కొనియాడుతూ సీఎం 'ఎక్స్'లో పోస్ట్