01 Mon 19:38 చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారు: జోగి రమేశ్ విమర్శలు ఇసుక అంశంలో జోగి రమేశ్ మీడియా సమావేశం చంద్రబాబు, పవన్ పై ధ్వజం విషప్రచారం చేస్తున్నారని మండిపాటు
02 Tue 21:56 పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే! 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన కొత్త డస్టర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన రైడ్ కంఫర్ట్ గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో సులభం విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన డిజైన్ హైవేలపై సాఫీ ప్రయాణానికి అనుకూలం
03 Tue 21:54 విడాకుల కేసు... జయం రవికి కోర్టులో ఎదురుదెబ్బ నటుడు జయం రవి పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు భరణం కేసు విచారణకు గడువు పొడిగించాలన్న అభ్యర్థన తిరస్కరణ 2025 ఏప్రిల్ నుంచి భరణం చెల్లించడం లేదని భార్య ఆర్తి ఆరోపణ రెండు వారాల్లోగా భరణంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు యథాతథం
04 Tue 21:33 ఇక రైళ్లలోనే వంట.. గ్యాస్ కొరతతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతతో రైళ్లలో తిరిగి వంట ప్రారంభం గ్యాస్ స్టవ్‌ల స్థానంలో ఇండక్షన్ కుక్కర్ల వినియోగానికి ఐఆర్‌సీటీసీ అనుమతి అంతర్జాతీయ సరఫరా సమస్యలతో దేశంలో తలెత్తిన గ్యాస్ సంక్షోభం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో వంటకు గ్రీన్ సిగ్నల్ రైల్వే కిచెన్లలో 60 శాతం వంట విద్యుత్ ఆధారిత పద్ధతుల్లోకి మార్పు
05 Tue 21:32 వామ్మో.. వాటర్ ట్యాంక్‌లో పాముల ఫ్యామిలీ! హరిద్వార్‌లోని ఓ ఇంట్లో నీళ్ల ట్యాంక్‌లో పాము పిల్లలు కలకలం నీటి సరఫరా ఆగడంతో ట్యాంక్ తెరిచి చూసి షాకైన కుటుంబ సభ్యులు ట్యాంక్‌లో ఉన్న 27 పాము పిల్లలను గుర్తించి అటవీశాఖకు సమాచారం వాటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టిన అధికారులు విషం లేని నీటి పాములని గుర్తించిన అధికారులు
06 Tue 21:20 సొంత ఇల్లు కలేనా? భారతీయులకు భారమవుతున్న ఖర్చులు! రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇల్లు కొనడం మరింత కష్టతరం దక్షిణ ఆసియాలో ఆదాయం, ఇంటి ధరల నిష్పత్తి 9.7 నుంచి 16.8కి పెరుగుదల ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో 20 శాతానికి పైగా పెరిగిన ఆస్తుల ధరలు పట్టణీకరణకు తగ్గట్టుగా ఇళ్ల సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం అద్దెదారులలో 44 శాతం మంది ఆదాయంలో 30 శాతానికి పైగా అద్దెకే చెల్లింపు
07 Tue 21:06 ఆంధ్రా క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక.. అనధికారిక టోర్నీలు ఆడితే కఠిన చర్యలు! అనధికార టోర్నీలు ఆడొద్దంటూ క్రికెటర్లకు ఏసీఏ హెచ్చరిక నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ తొలిసారిగా మూడు వేదికల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహణ విశాఖ, కడప, మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచ్‌ల సందడి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఏపీఎల్ ప్రారంభం
08 Tue 21:04 8వ తరగతి విద్యార్థి జపాన్ ట్రిప్ ఖర్చు... 25 ఏళ్ల కేంద్రీయ విద్యాలయ ఫీజులతో సమానం! 8వ తరగతి విద్యార్థి జపాన్ ట్రిప్‌కు రూ. 2.5 లక్షల ఖర్చు 25 ఏళ్ల కేంద్రీయ విద్యాలయ ఫీజులతో ఇది సమానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం ప్రైవేట్, ప్రభుత్వ విద్య మధ్య పెరుగుతున్న ఆర్థిక వ్యత్యాసంపై చర్చ కేంద్రీయ విద్యాలయాల్లో నామమాత్రపు ఫీజుల వసూలు
09 Tue 20:55 అమ్మా... నీకు నేను ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా? కొడుకు ప్రశ్నతో చలించిపోయిన హైదరాబాద్ మహిళ! హైదరాబాద్‌కు చెందిన లావణ్య అనే మహిళ తన కొడుకు గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అమ్మా, నీకు నేను ముఖ్యమా లేక నీ ఆఫీసా అని ప్రశ్నించిన ఏడేళ్ల బాలుడు పని ఒత్తిడిలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చ పిల్లలకు మన సమయం కేటాయించడం ముఖ్యమని చెప్పిన తల్లి ఈ పోస్ట్‌కు వర్కింగ్ తల్లుల నుంచి భారీ స్పందన
10 Tue 20:52 రిఫండ్‌లో జాప్యం.. విద్యార్థినికి రూ.74,131 పరిహారం చెల్లించనున్న ఎయిరిండియా మహారాజా స్కాలర్ స్కీమ్ ప్రయోజనాన్ని నిరాకరించిన ఎయిరిండియా విద్యార్థిని నుంచి అదనపు బ్యాగేజీ ఫీజు వసూలు రీఫండ్ ఇస్తామని చెప్పి ఏళ్ల తరబడి ఆలస్యం చేసిన వైనం రూ. 74,131 చెల్లించాలని ఆదేశించిన రాజస్థాన్ వినియోగదారుల కమిషన్ మానసిక క్షోభకు పరిహారం పెంచిన రాష్ట్ర కమిషన్