బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే... దీపావళి సంబరాల్లో శివజ్యోతి... వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే... దీపావళి సంబరాల్లో శివజ్యోతి... వీడియో ఇదిగో!

  • తీన్ మార్ వార్తలతో పాప్యులర్ అయిన శివజ్యోతి
  • నిన్న ఎలిమినేట్ అయిన యాంకర్
  • స్నేహితులతో కలిసి ఎంజాయ్
వీ-6 చానెల్ లో తీన్ మార్ వార్తలతో పాప్యులర్ అయిన సావిత్రి అలియాస్ శివజ్యోతి, 14వ వారం చివర బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి బయటకు రాగానే, ఆమె దీపావళి వేడుకల్లో మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో స్నేహితులుగా మారిన అశు రెడ్డి, రవి కృష్ణ, రోహిణి, హిమజ కూడా తోడయ్యారు. వీరంతా సంబరాలు జరుపుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో శివజ్యోతి ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో పాటు కొన్ని ఫోటోలనూ ఆమె ఉంచింది. వాటిని మీరు కూడా చూడవచ్చు.
Sivajyothi
Bigg Boss
Dewali
Elimination

More Telugu News