ఈ టీడీపీ లెక్క చూడండి... ఎంత అద్భుతమో!: పీవీపీ
- హుజూర్ నగర్ లో టీడీపీకి 1,895 ఓట్లు
- అంకెలు కలిపితే 23
- ఏపీలో టీడీపీ గెలిచిన అసెంబ్లీ సీట్లు కూడా అన్నేనన్న పీవీపీ
ఇదో అద్భుతమని వ్యాఖ్యానించారు. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని, "హుజూర్ నగర్ లో తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 1895. 1 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి... ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23" అని ఆయన ట్వీట్ చేశారు.