01 Thu 20:37 క్రికెట్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి డ్రింక్స్ మోసుకొచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియాలో శ్రీలంక జట్టు పర్యటన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో లంక ప్రాక్టీసు మ్యాచ్ హైలైట్ గా నిలిచిన ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్
02 Wed 10:15 మోదీనామిక్స్ @12: పునాదులు పటిష్ఠం... ఇక కావాల్సింది నిచ్చెన! 12 ఏళ్ల మోదీనామిక్స్‌పై సమగ్ర విశ్లేషణ దేశ ఆర్థిక రూపురేఖలు మార్చిన ఐదు కీలక సంస్కరణలు జీఎస్టీ, ఐబీసీ, డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత భద్రత కాదు, అభివృద్ధి కావాలంటున్న గ్రామీణ భారతం భూమి, వ్యవసాయ, న్యాయ సంస్కరణలే తదుపరి సవాల్
03 Wed 10:04 బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు భోళాతనానికి ప్రతిరూపం బాలా మావయ్య అంటూ లోకేశ్ ట్వీట్ నాన్నే నా సూపర్ హీరో అంటూ బ్రాహ్మణి భావోద్వేగ పోస్ట్ బాలయ్య వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించిన కుటుంబ సభ్యులు
04 Wed 09:55 ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి మోదీ ఘనత అనితరసాధ్యమని లోకేశ్ వ్యాఖ్య
05 Wed 09:46 భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు! తన భాగస్వామితో గొడవపడిన తర్వాత గొరిల్లా వీడియో వైరల్ జపాన్‌లోని హిగాషియామా జూలో 13 ఏళ్ల కియోమాసా గొరిల్లా ఇది మనిషిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్ల ఫిదా తమ జీవితాలతో పోల్చుకుంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన గొరిల్లా పోజ్
06 Wed 09:42 హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నేడు బాలయ్య పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య సేవలను కొనియాడిన వైనం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలకు ప్రశంస #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ ట్వీట్
07 Wed 09:33 జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రేమలో ఉన్నట్టు కేటీ పెర్రీ వెల్లడి ఆయనే తన జీవితానికి సర్వస్వం అని వ్యాఖ్యలు న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి హాజరు ట్రూడో తన జీవితానికి ఓ లంగరులాంటి వాడన్న పాప్ స్టార్
08 Wed 09:28 భయపెట్టనున్న జాన్వీ కపూర్... 'తుంబాడ్' దర్శకుడితో హారర్ జోనర్‌లో కొత్త సినిమా! 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బర్వేతో జాన్వీ సినిమా భారీ బడ్జెట్‌తో క్రీచర్ హారర్ చిత్రంగా రూపకల్పన ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ అన్నీ కుదిరితే ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభం జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా
09 Wed 09:20 పెద్దపల్లిలో తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ యంత్రం ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
10 Wed 09:17 ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్ దక్షిణ కొరియాలో టోయిక్ పరీక్షలో ఏఐ గ్లాసెస్‌తో చీటింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరిపై నాలుగేళ్ల పాటు నిషేధం ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మూడు దేశాల టెలికాం సంస్థల ఒప్పందం సుమారు 500 మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యం