01 Thu 20:16 సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు చుక్కెదురు టెలికాం కంపెనీలు రూ.92,641 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది ఈ నిర్ణయంతో టెలికాం పరిశ్రమ బలహీన పడుతుంది ప్రభుత్వం పునరాలోచించాలన్న టెలికాం కంపెనీలు
02 Sun 19:17 ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
03 Sun 19:09 మామిడి పండ్లపై పురుగుమందుల భయమా? ఇలా శుభ్రం చేయండి! మామిడి పండ్లపై పురుగుమందుల అవశేషాల తొలగింపునకు చిట్కాలు బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు నీటితో శుభ్రపరిచే సులభమైన పద్ధతులు నీటిలో 15 నిమిషాలు నానబెట్టి కడగడం ద్వారా రసాయనాలు దూరం తొక్క తినకపోయినా పండును కడగడం ఆరోగ్యానికి తప్పనిసరి
04 Sun 18:56 మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి తుది జట్టులో యాస్తిక స్థానంలో భారతి ఫుల్మాలికి చోటు తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
05 Sun 18:42 ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
06 Sun 18:31 ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది? సాత్విక ఆహార భావన వేదకాలం నాటిది కాదని చెప్పిన దేవదత్ పట్నాయక్ భగవద్గీత 17వ అధ్యాయం ద్వారానే ఈ వర్గీకరణకు ప్రాచుర్యం సృష్టిలోని త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆహారానికి అన్వయించిన గీత ఈ ఆహార వర్గీకరణకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధం ఉందని విశ్లేషణ ఆహారం ద్వారా వ్యక్తి ప్రవర్తన, ఆధ్యాత్మికతను గీత ముడిపెట్టిందని వెల్లడి
07 Sun 18:18 ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన.. మేక్రాన్‌తో కలిసి చారిత్రక 'విల్లా కెర్లియోస్' సందర్శన ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ, మేక్రాన్ దేశంలో స్టార్టప్ వ్యవస్థ మరింత విస్తరిస్తుందన్న మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్న నేతలు
08 Sun 18:05 మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్ మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని జోస్యం ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
09 Sun 17:46 భారీ అంచనాలతో జులై 3న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' విరాట్ కర్ణ హీరోగా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటన భారీ తారాగణంతో సినిమాపై పెరుగుతున్న ఆసక్తి
10 Sun 17:32 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి హవా.. ఈసారి బాలెనో టాప్! 2026 మే హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి సుజుకీ పూర్తి ఆధిపత్యం 18,398 యూనిట్లతో వ్యాగన్ఆర్‌ను దాటి అగ్రస్థానంలో నిలిచిన బాలెనో అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న మారుతి కార్లు గత ఏడాదితో పోలిస్తే బాలెనో, వ్యాగన్ఆర్ అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు టాప్ 10 జాబితాలో టాటా, హ్యుందాయ్ మోడళ్లు కూడా పోటీ