Mon 20:44 ప్రభుత్వ ఆంక్షలపై ఆస్ట్రేలియా పత్రికల నిరసన గళం పాత్రికేయులపై విధించిన ఆంక్షలపై వినూత్న నిరసన తొలి పేజీల్లో వార్తలు కొట్టివేస్తూ ప్రచురణ సీక్రెట్ అంటే.. ప్రశ్నించాలి అని ఆస్ట్రేలియా మీడియా పిలుపు Read full story
Tue 09:32 ఈ నెలాఖరులో ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో తొలి భేటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు విజయ్ సిద్ధం ఈ నెలాఖరులో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యే అవకాశం రాష్ట్ర ఆర్థిక అవసరాలు, పెండింగ్ నిధులపై కేంద్రానికి వినతిపత్రం మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు జరిపే ప్రణాళిక కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే పర్యటన ఉద్దేశం Read full story
Tue 09:28 దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదన్న కేంద్రం ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ విపక్షాల విమర్శ ప్రధాని పిలుపుతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, రూపాయి Read full story
Tue 09:11 సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలి సంతకంతో 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలన్న సీఎం Read full story
Tue 09:09 అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు అమెరికా ఆటో పరిశ్రమను కాపాడటమే లక్ష్యంగా బిల్లు చైనాతోపాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వాహనాలపైనా నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దశలవారీగా నిషేధం అమలు Read full story
Tue 09:06 యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు యువ న్యాయవాదుల పట్ల సహనంతో ఉండాలని జడ్జిలకు సుప్రీంకోర్టు సూచన ఏపీ హైకోర్టులో లాయర్‌ను కస్టడీకి పంపిస్తానన్న ఘటనపై స్పందన వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో కేసును మూసివేసిన ధర్మాసనం వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు ఆదేశం కోర్టు విచారణల వీడియోలపై మీడియా బాధ్యతతో ఉండాలని వ్యాఖ్య Read full story
Tue 08:56 ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం? ఎన్నికల ఓటమి తర్వాత ఏఐఏడీఎంకేలో మొదలైన వర్గపోరు శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండుగా చీలిన ఎమ్మెల్యేలు పళనిస్వామికి 17, వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో అసమ్మతి వర్గం Read full story
Tue 08:53 ఏటీఎంలో సెలూన్ షాప్.. ఎక్కడో తెలుసా? బీహార్‌లో ఎస్బీఐ ఏటీఎం బోర్డుతో నడుస్తున్న సెలూన్ డబ్బుల కోసం వెళ్లినవారికి కటింగ్, షేవింగ్ సేవలు ఖాళీ అయిన ఏటీఎం స్థలంలోనే సెలూన్ ఏర్పాటు వీడియో వైరల్ కావడంతో ఎస్బీఐ బోర్డు తొలగింపు నెట్టింట నవ్వులు పూయిస్తున్న 'సెలూన్ ఏటీఎం' Read full story
Tue 08:40 పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం! అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తూనే ఈ చర్యకు పాల్పడినట్టు వెల్లడి రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో విమానాల పార్కింగ్ ఈ వార్తలు నిజమైతే పాక్ పాత్రను పునఃసమీక్షించాలన్న యూఎస్ సెనెటర్ ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్ జనసాంద్రత ఉన్న చోట ఇది సాధ్యం కాదని వాదన Read full story
Tue 08:36 కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా? కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం సీఎం పదవి కాకుండా మరే పదవి స్వీకరించేది లేదని వీడీ సతీశన్ స్పష్టీకరణ కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక తరహా పరిణామాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ హైకమాండ్ Read full story