‘రివర్స్’తో ఇప్పటివరకూ రూ.1000 కోట్ల ఆదా చేశాం: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- రివర్స్ టెండరింగ్ విధానంలో సక్సెస్ అవుతున్నాం
- పదిహేను వందల కోట్లు ఆదా చేయబోతున్నాం
- ‘రివర్స్’పై ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు తగదు
ఈ విధానంతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తే దాన్ని దోపిడీ అంటారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ విధానంపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఆదా చేస్తుంటే హర్షించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదు అని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.