ఇండియన్ సాకర్ లీగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవి సందడి
- ఐఎస్ఎల్ 6వ సీజన్ ప్రారంభం
- కేరళ బ్లాస్టర్స్ కు సహయజమానిగా ఉన్న చిరంజీవి
- ఆరంభ పోరులో కేరళ వర్సెస్ అట్లెటికో కోల్ కతా
ఈ నేపథ్యంలో ఐఎస్ఎల్ ఓపెనింగ్ సెర్మనీకి హాజరైన చిరును చూడగానే స్టేడియం హోరెత్తిపోయింది. చిరంజీవి కూడా ఎంతో సంతోషంగా అభిమానులకు అభివాదం చేశారు. కాగా తొలి మ్యాచ్ లో చిరంజీవికి చెందిన కేరళ బ్లాస్టర్స్, సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో కోల్ కతా జట్లు తలపడుతున్నాయి. 65 నిమిషాల ఆట పూర్తయ్యే సమయానికి 2-1తో కేరళ బ్లాస్టర్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
