సినీ తారలకు కానుకగా దోచుకున్న నగలు.. ‘లలిత జువెలర్స్’ నిందితుడి లీలలు!
- విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన నిందితుడు
- నిధుల లేమితో మధ్యలోనే ఆగిన ముఠా నాయకుడి సినిమాలు
- మురుగన్‌కు తారలతో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా
కాగా, మురుగన్ 2013లో ‘ఆత్మ’ అనే సినిమాను ప్రారంభించాడు. అయితే, నిధుల లేమి కారణంగా అది మధ్యలోనే అటకెక్కింది. ఆ తర్వాత ‘మానస’ పేరుతో మరో సినిమాను ప్రారంభించాడు. ఇందుకోసం ఓ ప్రముఖ నటికి కొంత అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.