01 Thu 11:33 సరిహద్దులో పాకిస్థానీ చొరబాటుదారుడు హతం కాల్చి చంపిన బీఎస్‌ఎఫ్ జవాన్లు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం వెనక్కి వెళ్లాలని హెచ్చరించినా నిరాకరించడంతో కాల్పులు
02 Thu 20:15 చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి పొల్లాచ్చిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపిన దర్శకుడు బాబీ ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలకపాత్ర వాల్తేరు వీరయ్య తర్వాత చిరు-బాబీ కాంబోలో రెండో సినిమా థమన్ సంగీతం, జైలర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వర్క్
03 Thu 20:08 ప్రధాని స్టార్మర్‌కు భారీ షాక్: నిధుల వివాదంతో మంత్రి పదవికి హీలీ గుడ్‌బై యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా రక్షణ బడ్జెట్‌పై అసంతృప్తితో పదవి నుంచి వైదొలగిన మంత్రి ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ దేశ భద్రతకు అవసరమైన నిధులు కేటాయించలేదని ఆరోపణ
04 Thu 20:06 సర్కారీ బడులను బతికిద్దాం: తెలంగాణలో డప్పు చప్పుళ్లతో టీచర్ ఇంటింటి ప్రచారం మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల్లో చేరికల కోసం టీచర్ ప్రచారం డప్పు చప్పుళ్లతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పిస్తున్న ఉపాధ్యాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరిస్తున్న వైనం ఊరికి గుడి ఎంత అవసరమో, బడి కూడా అంతేనంటూ గ్రామస్తులకు పిలుపు
05 Thu 19:49 నీతి ఆయోగ్ భేటీలో ‘స్వర్ణాంధ్ర @2047’ విజన్.. సీఎం చంద్రబాబు కీలక ప్రజంటేషన్ నీతి ఆయోగ్ సమావేశంలో 'స్వర్ణాంధ్ర @2047' విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు మానవ వనరుల ఆధారిత అభివృద్ధి, టెక్నాలజీ పాలనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడి గత రెండేళ్లలో రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని స్పష్టం ప్రోత్సాహకాల పోటీ కాకుండా సుస్థిర అభివృద్ధిపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని పిలుపు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై జాతీయ స్థాయిలో దృష్టి సారించాలని విజ్ఞప్తి
06 Thu 19:47 టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది? లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు జెండా ఎన్డీయేకు మద్దతివ్వాలని యోచిస్తున్న రెబల్ వర్గం ఫిరాయింపుల నిరోధక చట్టంపై కొనసాగుతున్న చర్చ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
07 Thu 19:32 నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు... ఆ వార్తలు అబద్ధం: కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ స్కాం కేసులో కారుమూరి అరెస్ట్ అంటూ వార్తలు అరెస్ట్ వార్తల్లో నిజం లేదన్న కారుమూరి ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని వెల్లడి
08 Thu 19:30 దర్శకుడిగా మారిన విశాల్.. యాక్షన్ మోడ్‌లో అదిరిన 'మకుటం' టీజర్ విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’ విడుదలైన హై-వోల్టేజ్ యాక్షన్ టీజర్ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న విశాల్ యాక్షన్ అవతారంలో ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమా
09 Thu 19:28 ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన ఇరాన్ కీలక ఆయిల్ కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడి ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు దాడుల హెచ్చరికల మధ్యే కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
10 Thu 19:26 తుపాకితో బెదిరించి కోడలిపై మామ అత్యాచారం.. ఫోన్‌లో భర్త ట్రిపుల్ తలాక్! యూపీలోని బహ్రయిచ్ కోడలిపై మామ పలుమార్లు అత్యాచారం తుపాకితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఆరోపణ విషయం చెప్పడంతో ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకున్న భర్త అత్తమామలు దాడి చేయడంతో పుట్టింటికి చేరిన బాధితురాలు భర్త, మామ సహా ఐదుగురిపై ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు