కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హోదా ప్రకటించనున్న పోప్
- మరియం థ్రెసియాకు సెయింట్ హుడ్
- వాటికన్ లో ప్రకటన చేయనున్న పోప్
- మదర్ థెరిసా తర్వాత భారత్ నుంచి సెయింట్ హోదా అందుకుంటున్న మరియం
మరియంతో పాటు ఇంగ్లాండ్ కు చెందిన కార్డినల్ న్యూమన్, స్విట్జర్లాండ్ కు చెందిన మార్గరెట్ బేస్, బ్రెజిల్ కు చెందిన సిస్టర్ డూల్స్ లోప్స్, ఇటలీకి చెందిన సిస్టర్ గియుసెప్పినా వన్నినీలకు కూడా సెయింట్ హోదా అందిస్తున్నారు.