ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి మేరీకోమ్ ఔట్!
- రష్యాలో కొనసాగుతున్న బాక్సింగ్ ఛాంపియన్ షిప్
- కాంస్య పతకంతో సరిపెట్టుకున్న మేరీకోమ్
- టర్కీ బాక్సర్ చేతిలో ఓటమి
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్ 5-0 తేడాతో గెలుపొందింది. మరోవైపు, ఇదే ఛాంపియన్ షిప్ లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు.