ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అయోధ్య భూమిని హిందువులకు ఇచ్చేద్దామంటూ మేధావులు చేసిన ప్రతిపాదనకు ముస్లిం లా బోర్డు తిరస్కరణ
    01 Fri 19:33

    అయోధ్య భూమిని హిందువులకు ఇచ్చేద్దామంటూ మేధావులు చేసిన ప్రతిపాదనకు ముస్లిం లా బోర్డు తిరస్కరణ

    • 'సుహృద్భావ చర్య' అంటూ తెరపైకి వచ్చిన ముస్లిం మేధావులు
    • అవి కొందరి అభిప్రాయాలేనంటూ ముస్లిం బోర్డు స్పష్టీకరణ
    • సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని వెల్లడి
  • సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో!
    02 Sun 20:27

    సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో!

    • రెండు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు
    • ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు
    • కుటుంబాలతో తరలివచ్చి అభిమానం చాటుకున్న ప్రవాసులు
    • అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన చంద్రబాబు
    • తెలుగు ప్రజలు చూపిన ప్రేమ ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడి
  • మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
    03 Sun 20:17

    మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం

    • సోషల్ మీడియాలో కనిపించని వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ 
    • చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
    • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ చర్యలన్న జగన్
    • పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
    • న్యాయపరంగా పోరాడతామని స్పష్టీకరణ
  • మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... పికప్ వ్యాన్ బావిలో పడి 8 మంది మృతి
    04 Sun 19:47

    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... పికప్ వ్యాన్ బావిలో పడి 8 మంది మృతి

    • మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం 
    • ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడిన వైనం
    • ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి 
    • ఘటనా స్థలంలో సహాయక చర్యలు 
    • ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు 
  • డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే!
    05 Sun 19:33

    డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే!

    • భూమిపై అత్యంత వేడి ప్రాంతంగా పేరుగాంచిన డెత్ వ్యాలీ
    • 1913లోనే 56.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు
    • తెల్లవారుజామునే పనులు, ఏసీలు లేకుండా జీవించలేని పరిస్థితి
    • తీవ్రమైన వేసవి ఉన్నా.. ఆహ్లాదకర శీతాకాలం, ప్రకృతి కోసం అక్కడే నివాసం
    • పర్యాటకులు ఫోటోల కోసం వస్తే, స్థానికులకు మాత్రం అదే సొంత ఇల్లు
  • ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక
    06 Sun 19:17

    ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక

    • దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం
    • ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ
    • కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు
    • మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
  • మామిడి పండ్లపై పురుగుమందుల భయమా? ఇలా శుభ్రం చేయండి!
    07 Sun 19:09

    మామిడి పండ్లపై పురుగుమందుల భయమా? ఇలా శుభ్రం చేయండి!

    • మామిడి పండ్లపై పురుగుమందుల అవశేషాల తొలగింపునకు చిట్కాలు
    • బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు నీటితో శుభ్రపరిచే సులభమైన పద్ధతులు
    • నీటిలో 15 నిమిషాలు నానబెట్టి కడగడం ద్వారా రసాయనాలు దూరం
    • తొక్క తినకపోయినా పండును కడగడం ఆరోగ్యానికి తప్పనిసరి
  • మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్
    08 Sun 18:56

    మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
    • పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    • తుది జట్టులో యాస్తిక స్థానంలో భారతి ఫుల్మాలికి చోటు
    • తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
  • ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ
    09 Sun 18:42

    ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ

    • సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ
    • 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
    • విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ
    • కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ
    • తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
  • ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది?
    10 Sun 18:31

    ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది?

    • సాత్విక ఆహార భావన వేదకాలం నాటిది కాదని చెప్పిన దేవదత్ పట్నాయక్
    • భగవద్గీత 17వ అధ్యాయం ద్వారానే ఈ వర్గీకరణకు ప్రాచుర్యం
    • సృష్టిలోని త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆహారానికి అన్వయించిన గీత
    • ఈ ఆహార వర్గీకరణకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధం ఉందని విశ్లేషణ
    • ఆహారం ద్వారా వ్యక్తి ప్రవర్తన, ఆధ్యాత్మికతను గీత ముడిపెట్టిందని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV