లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన టీ-మంత్రి గంగుల కమలాకర్

  • కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఘటన
  • అరగంట పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయిన గంగుల
  • లిఫ్ట్ డోర్లు పగులగొట్టి బయటకు తీసుకొచ్చిన సిబ్బంది
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ ఘటన జరిగింది. గంగుల అరగంటపాటు లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో, క్వార్టర్స్ సిబ్బంది లిఫ్ట్ డోర్లను పగులగొట్టి ఆయన్ని బయటకు తీసుకువచ్చారు.
Go Back to Shorts
New mla quarters
Minister
Gangula
Kamalakar

More Telugu News