కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు
- మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర, జాలప్పలకు షాక్
- ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు
- కుట్రతోనే దాడులని సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఆగ్రహం
కాగా, ఈ దాడులను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. కుట్రతోనే ఈ దాడులు నిర్వహించారని, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న వారిపై ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.