పెళ్లికూతురు అవుతున్న సానియా మీర్జా చెల్లెలు!
- అజారుద్దీన్ కుమారుడు అసద్ ప్రేమలో ఆనం మీర్జా
- డిసెంబర్ లో జరగనున్న వివాహం
- పెళ్లికూతురు కాబోతున్నానని స్వయంగా ప్రకటించిన ఆనం మీర్జా
ఈ నేపథ్యంలో తమ పెళ్లి జరగబోతున్నట్టు ఆమే స్వయంగా ప్రకటించింది. ఇక డిసెంబరులో ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం. 'లబేల్ బజార్' పేరిట ఆనం మీర్జా ఫ్యాషన్ ఔట్ లెట్ నిర్వహిస్తోంది. అసద్ న్యాయవాదిగా ఉన్నారు.