కోడలితో మామ అనైతిక సంబంధం.. కంటపడడంతో భార్య, తండ్రిని హత్య చేసిన కొడుకు
- కోడలితో మామ అనైతిక వ్యవహారం
- ఇంటికి వచ్చిన భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వైనం
- అక్కడికక్కడే చంపేసిన భర్త
శనివారం మధ్యాహ్నం పుట్టప్ప ఎప్పటిలాగే పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి తండ్రి, భార్య పడక గదిలో చూడరాని స్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయిన పుట్టప్ప కత్తితో వారిద్దరిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం జరిగి రేణుక, మాళప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పుట్టప్ప ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేబట్టారు.