కేసీఆర్ తీరుతో పండగ పూట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: ఎంపీ కోమటిరెడ్డి
- ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసే యత్నం తగదు
- కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులా!
- ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు తొలిదెబ్బ పడటం ఖాయం
ఉద్యోగుల పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వేల కోట్లతో అవసరం లేని భవనాలు కడుతున్న కేసీఆర్ కు ఆర్టీసీని ఆదుకునేందుకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు తొలిదెబ్బ కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.