విశాఖ టెస్టు లో భారత్ ఘన విజయం
- తొలి టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ భారీ గెలుపు
- దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో టీమిండియా విజయం
- మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత్
భారత్ తొలి ఇన్నింగ్స్- 502/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్- 323/4
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్- 431, రెండో ఇన్నింగ్స్- 191 ఆలౌట్